7 LAKHS SUBSIDY ON DAIRY FARMING IN INDIA
SCHEME DETAIL ఏ గ్యారెంటీ లేకుండానే 7 లక్షల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వ డైరీ పథకం. గ్రామీణ స్థాయిలో యువతకు ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PMEGP భాగంగా డైరీ ఫార్మ్ కి కూడా 35 శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా గేదెలు లేదా ఆవులు సంబంధించిన డైరీ ఫామ్ నెలకొల్పుకోవచ్చు. ఈ పథకానికి ఎవరు […]